మన తాతముత్తతలు రాగి చెంబులో నీళ్ళు పోసుకుని, ఉదయాన్నే త్రగేవారు. అందుకే రాగంత ధృడంగా వుండేవారు...... ఆ రోజుల్లో రాగి నానేలుండేవి. నదుల్ని , కావలని దాట్టెటప్పుడు గంగని ప్రార్ధిస్తూ ఆ రాగీనాణేలను వేసేవారు.
పిల్లల చేత కూడా వేయించేవారు.అలా రాగి నాణేలున్న నది నిటిని తాగి అంతా ఆరోగ్యంగా , బలంగా వుండాలని ప్రజాక్షేమం కోసం చేసేవారు. ఇప్పుడున్న మన చిల్లర నాణేలు కాదు. అవ్వి వేసినా ఒక్కటే , వేయకపోయినా ఒక్కటే.
Munere veritus fierent cu sed, congue altera mea te, ex clita eripuit evertitur duo. Legendos tractatos honestatis ad mel. Legendos tractatos honestatis ad mel.
, click here →
No comments:
Post a Comment